Brs Ex MLA Kancharla Bhupal Reddy : చిరువ్యాపారులపై మంత్రి, అధికారుల దాష్టికం
Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపార కేంద్ర లోని ప్రకాశం బజార్ లో సు దీర్ఘకాలంగా వ్యాపారం చేసు కుంటున్న చిరు వ్యాపారులపట్ల జిల్లా మంత్రితో పాటు అధి కారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా రు. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశంబజార్...