Brs Exminister HarishRao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ తొలి ముఖ్యమంత్రిగా, ప్రస్తు త సీఎల్పీ లీడర్ గా, బిఆ ర్ఎస్ అ ధినేతగా కేసీఆర్ లేవనెత్తిన అంశా లను నివృత్తి చేయాలి లేదంటే స మాధానాలు చెప్పాలి అది చేయ కుండా మరగుజ్జు మన స్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చా ట్ పెట్టుకున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. కేసీఆర్ ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్త త్వం, రేవంత్ రెడ్డి సంకుచి త మనస్తత్వమని, కేసీఆర్ స్టేట్స్ మెన్ గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడాడని, తెలంగాణకు నొక్కుబడనీయను అంటే ఎందుకoత ఆక్రోశం రేవంత్ రెడ్డి అంటూ ఫ్రస్టేషన్లో రేవంత్ ఏ దో ఏదో మాట్లాడాడని దుయ్యబట్టా రు. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రె డ్డి ద్రోహిగా నిలబెట్టారు. ఉత్తం ఉత్తర కుమా ర ప్రగల్భాలు పలికారు.
రెండేళ్లు అయ్యింది పింఛన్లు ఎందు కు పెంచలేదు, 2500 మహా లక్ష్మి ఏ మైందని ప్రధాన ప్రతిపక్ష నాయకు డిగా కేసీఆర్ అడిగారు. నిధులు సే కరించడంలో బాగా అనుభవం ఉం దన్నరు, ఇప్పుడు ఏమైంది, వాటా లకు, లూటీలకు, దోపీడీలకు మాత్రమే మీ అను భవం సరిపోయిందారైతులను ఎందుకు గోస పెడుతు న్నరు, యా పులు, మ్యాపులు ఏ మి టంటే సమాధానం లేదని నిలదీశారు.
సోమవారం ఆయన తెలంగాణ భ వన్ లో రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ శ్ర వణ్ కుమార్, మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదిత రు లతో కలిసి ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా హరీశ్ చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే…
ఫార్మాసిటీ ప్రాముఖ్యతను కేసీఆర్ చెప్పారు. ఆర్థిక అరాచకత్వం బి ఆర్ఎస్ పాలనలో అన్నరు. టోనీ బ్లెయిర్,సుబ్బారావు తెలంగాణ ప్ర గతి గురించి మొన్నటి సమ్మిట్ లో ఏం చెప్పారు.కొత్త రాష్ట్రం తెలంగా ణ అద్బుతమైన అభివృద్ది సాధిం చింది అన్నరు.అయినా సిగ్గులేకుం డా మాట్లాడుతున్నావు. కేసీఆర్ చే సిన అభివృద్ది గురిం చి నువ్వు ఆహ్వానించిన ప్రతినిధులే చెప్పారు.రాజకీయాల కోసం ఎందుకు రా ష్ట్రం పరువు తీస్తున్నవు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రగతి ఎం దుకు దెబ్బ తీస్తున్నవు.పచ్చ కళ్లద్దాలు పెట్టు కుంటే పచ్చగా కని పిం చినట్లు రేవం త్ తీరు ఉంది.సొంత పార్టీ నాయకులనే తొక్కుటూ పెరిగిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి.
రూ. 50కోట్లు పెట్టి పీసీసీ కొన్నడు అని కోమటిరెడ్డి చెప్పిండు. ఎమ్మె ల్యేను కొనుగోలు చేసే క్రమంలో 5 0లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాం డెడ్ గా దొరికిన దొంగవు నువ్వు.నువ్వు నిజాయితీ గురించి మాట్లా డటం సిగ్గు.పార్టీ తల్లి, పార్టీ అధ్యక్షు డు తండ్రి లాంటి వారు మాకు
పుట్టుక ఒక దాంట్లో, సదువు ఒక దాంట్లో, ఉద్యోగం ఒక దాంట్లో రేపు ఎందులో ఉంటవో చొక్కాలు మా ర్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి త్యాగాల చరిత్ర మాది, వెన్నుపోటు చరిత్ర మీదినీకు మాట్లాడే నైతికత ఉందా రేవంత్ రెడ్డి.
ఊసరవెల్లి కూడా నిన్ను చూస్తే సి గ్గుపడుతుంది.సోనియాను దేవ త అంటవు, బలి దేవత అంటవునీకో స్టాండ్, సిద్దాంతం ఉందా రే వంత్ రెడ్డి, 2022-23లో 258 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉ త్పత్తి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వంధాన్యం సేకరణలో 2020-21లో 1 41 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పినంమల్లన్నసాగర్, రంగ నాయక్ సాగర్, అనంతగిరి కింద పండ పంటల కాళే శ్వరం కాదా, వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితు లు ఉంటే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి కాళే శ్వరం నీళ్లు వాడుతంనువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో, డా క్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ ఏంది.
రెండేళ్లు అయినా ఉత్తం ప్రెస్ మీట్ల కు ప్రిపేర్ కాకుండా రావడం సి గ్గు చేటు.సగం సగం చదవి సగం సగం చెబుతడు. 2023లో డీపీ ఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సం స్థ (CEA) అను మ తి, సెంట్రల్ సా యిల్ & మెటీరియల్ రీసెర్చ్ స్టే ష న్(CSMRS) అనుమతి, కేంద్ర గిరి జన మంత్రిత్వ శాఖ (MoTA) అ నుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (CGWB) అనుమతి ఎట్ల సాధించి నం. పాలమూరు డీపీఆర్ 12.04.2 023 లో వాపస్ వస్తే, మూడు రో జు ల్లోనే మా ప్రభుత్వం జల్ శక్తి మిని స్ట్రీ కి లేఖ రాసింది. కేసీఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారు.అక్కడ నుంచి cwc కి అప్రై సల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించినం.
EAC సిఫారసు సహా 7 అనుమతులు సాధించినం. ఇది వాస్తవం కా దా? 19.12.2024 లో DPR వా పస్ లేఖ రాస్తే ఎందుకు మౌ నంగా ఉన్నారు.ఇదే కదా కేసీఆర్ నిన్న మిమ్మల్ని నిలదీ సిం ది. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు.ఇది కాకుండా 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు ఉత్తం కు మార్, సీఎం.సిగ్గులేకుండా మేం రా యలేదు అంటున్నారు.డీపీఆర్ వా పస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు.45 టీఎంసీలతో ఎవ రికి అన్యాయం చేస్తవు, పాలమూరు కా, రంగారెడ్డికా, నల్లగొండగా
ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్ష నా?దానికి సమాధానం చెప్ప కుండా చిల్లర వాగుడు ఎందుకు 45టీఎం సీలు చాలు అని నువ్వు లెటర్ రా సావు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు.
పాలమూరు 90శాతం పనులు ఎ క్కడ అయ్యాయి అంటున్నరు వ స్తరా? పోదామా?90శాతం పను లు పూర్తి చేసింది వాస్తవం. మీరు రెండేళ్లలో ఏం చేసారు?16 సెప్టెం బర్ న నార్లాపూర్ పంప్ హౌజ్ లో పంపు ను రన్ చేసి మహబూబ్ న గర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుం చి నీ ళ్ళు వస్తాయన్న భరోసాను కల్పిం చిండు కేసీఆర్ నార్ల పూర్ -95 % పూర్తి, డిసెంబర్ 2023 జలాశయం లో 2 టిఎంసిల నీటిని నింపడం జరిగినది. ప్రస్తుతం జలాశయంలో 4 టిఎంసిల నీటి నిల్వ ఉన్నది. ఈ ఘనత మా ప్రభుత్వానికి కాదా ?ఏదుల, వట్టేం, కరివెన, ఉద్దండా పూర్ పనులు దాదాపు పూర్తి చేసి నం. కేవలం రెండు కిలోమీటర్లు త వ్వుతే నీళ్లు నిండుతయి.బిఆర్ఎస్ ఉండి ఉంటే కోడంగల్, నారాయణ్ పేట్ రైతుల కాళ్లు కృష్ణా నీళ్లతో కడి గే వాళ్లం.పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ పాలమూరు గొంతు కోయడమేనా రాజకీయం.
299:512 విషయంలో మూతి పల గ్గొట్టే విధంగా ముత్తూడ్ సమా ధా నం అసెంబ్లీలోనే చెప్పిన. ఈ ఒప్పం దానికి మరణ శాసనం రాసిందే కాం గ్రెస్ పార్టీ.కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, తెలంగాణ తీరని చారిత్రక ద్రో హం చేసింది కాంగ్రెస్ పార్టీ. 18.1 0.2013 నా డు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇ దే రిపోర్టును శాసనసభలోనూ పె ట్టారు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేం ద్రానికి లేఖ రాసిండు కేసీఆర్. ఢిల్లీకి పోయి పోరాటం చేసిండు కేసీఆర్ రాష్ట్రం వచ్చిన 42 రోజు ల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేం ద్రాన్ని కోరినం.
తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, ని జాయితీకి నిదర్శనం ఇది.మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్ష న్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌ న్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీంకు మెట్లు ఎక్కా రు కేసీఆర్.
సెక్షన్ 3 సాధించింది కేసీఆర్.
కేసీఆర్ సంతకం పెట్టిండు అంటవు, యాడ పెట్టిండు చూపెట్టు రేవంత్ రెడ్డి.17.2.2025 నాడు కాంగ్రెస్ ప్ర భుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పం దం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు? దీనిపై రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు అని మేం అ నలేమా? కానీ మేం చిల్లరగా మా ట్లాడం.అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసు కుందామని మీ సెక్రెటరీ రాసిండు.
అదే డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.మీరు కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా రాసింది ఏముంది.
పదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని పచ్చి అబద్దం ఆడుతున్నారు.అది నోరా మోరా ఉత్తం.2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయ కట్టు, 31.50 లక్షల ఎకరాల స్థిరీకర ణ చేసినం.తొమ్మిదిన్నరేళ్లలో మొ త్తం 48.74లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? అసెంబ్లీ లో ఇచ్చినం అంటవు, నిన్ననేమో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అం టవు.అంటే 2024-25 బడ్జెట్ లో ఆ ఏడాదికి 6,55,895 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు. 2025-26 బడ్జెట్ లో 5,05,000 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు.అంటే మొద టి రెండేళ్లలో 11,60,895 ఎక రా లు. 11 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి నవా ఇస్తే ఎక్కడ ఇచ్చినవో చెప్పా లని సవాల్ విసురుతున్నా. చెప్పక పోతే అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పా అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
తెలంగాణ సమాజానికి రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క చె క్ డ్యాం పూర్తి చేసింది లేదు.మీరు చేసింది చెక్ డ్యాంల పేల్చి వేత, ప్రా జెక్టుల కూల్చివేత తప్ప చేసింది ఏముంది?ప్రాజెక్టులు, చెక్ డ్యాంల ను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్ర వా ది రేవంత్ రెడ్డి ఎస్ ఎల్ బీ సీ కు ప్పం కూలితే శవాలను కూడా బ యటకు తీయ లేని చేతగాని దద్ద మ్మ ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి.కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలో నల్లమల బిడ్డకు బేసిన్లు తెల్వదా?కృష్ణా నీళ్లను తాకట్టు పె ట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పెడుతురన్నది ము మ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీ ద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజె క్టులైన కట్టుకోండి అన్నడు.
సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారు దల శాఖ సమీక్షలో ఇదే ముఖ్య మంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీ రాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రేట్ షేర్ అంటడు, ము ఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీ ఎంసీ అంటడు. ఓసారి 90 4 టీఎం సీలు అంటడు.పూటకో మాట మా ట్లాడి పరువు తీసు కుం టున్నరు.వీళ్ల అజ్నానం వల్ల తెలంగాణ రా ష్ట్రం హక్కుగా రావా ల్సిన నీటి వా టాను కోల్పోయే పరిస్థితి ఉంది. కావాలనే తెలంగా ణకు ద్రోహం చే స్తున్న అసలైన జల ద్రోహి రేవంత్ రె డ్డి.
సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్ర భుత్వం రోజు 10వేల క్యూసెక్కు ల నీళ్లు తరలించుకుపోతుంటే, తె లంగాణ ప్రభుత్వం చేవచచ్చి, చే ష్టలుడిగి చేతులు కట్టుకొని చూ స్తున్నారు. ఇప్పుడు కూడా పో తు న్నాయి.కృష్ణా జలాల్లో ఏపీ తా త్కాలిక వాటా 512 టిఎంసీలు, కా నీ 650 పైగా నీళ్లు ఏపీ తరలించు కుపోతుంటే మీ నోరు పెగల దా? మి మ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? తెలంగాణ నీటి ప్రయో జనాలు పట్ట ని కాంగ్రెస్, తెలంగాణ ప్రజల పాలి ట పెను శాపం. కల్వకుర్తి,బీమా, నె ట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు లను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరి కాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.
కానీ మేము పదేండ్లలోనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎ కరాలకు నీళ్లు అందించాం. నెట్టం పాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.
బీ మా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.కోయిల్ సాగర్ కింద 38 వే ల ఎకరాలకు ఇచ్చినం.ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర ల క్షల ఎక రాలను సాగులోకి తెచ్చాం. మొ త్తంగా పాలమూరులో పది లక్షల ఎ కరాల్లో నీళ్లు పారించినం. ఎస్ ఎల్ బీ సీ విషయంలోనూ అదే పచ్చి అ బద్దంకరోనా ప్రభావం ఉన్న రెండు సంవ త్సరాలు మినహాయించి 2014 నుండి 2023 వరకు.. 7 ఏండ్లలో 11.48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వ కాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకు గాను 1358 కోట్లు ఖర్చు చేసింది. టన్నెల్ సహ SLBC ప్రాజెక్టులో భాగమైన డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాక రిజర్వాయర్, భూసేకరణ, పు నరావాసం కోసం బీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన మొత్తం ఖర్చు 3892 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే ఎక్కు వ చేసినం.ప్రాజెక్టు పనులు చేయ డం కాదు, కనీసం సొరంగంలో పూ డుకుపోయిన శవాలను కూడా బ యటకు తీయలేని దద్దమ్మ సర్కా రు ఇది.
పావు కిలోమీటర్ తవ్వకుండానే కుప్ప కూల్చారు.ఒకరేమో అక్కడ చేపలు పట్టుమంటడు. చిల్లర మా టలు ఇకనైనా ఆపండి, ఇష్యూ బేస్ గా మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గర్జి స్తే నువ్వు ప్రాజెక్టుల అప్ప గింత నుం చి వెనక్కి వచ్చావు కేసీఆర్ నిన్ను, నీ ద్రోహాన్ని వదిలి పెట్టరు. పాలమూ రు, నల్లగొండ, రంగారెడ్డి లో సమా వేశం పెట్టి డప్పు కొడుతరు. ఇప్పటి కైనా 45 టీఎంసీలు చాలు అని రా సిన లేఖ తప్పు అని విరమించు కోండి. వాపస్ తెచ్చుకొండి. చెంపలే సుకొని క్షమాపణలు చెప్పు 90టీ ఎంసీల కోసం పని చేసి రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.
