Brs Exminister HarishRao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీష్ హాట్ కామెంట్స్, మరగుజ్జు, సంకుచిత మనస్తత్వంతో సీఎం చిట్ చాట్ పెట్టుకున్నడు

  Brs Exminister HarishRao :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ తొలి ముఖ్యమంత్రిగా, ప్రస్తు త సీఎల్పీ లీడర్ గా, బిఆ ర్ఎస్ అ ధినేతగా కేసీఆర్ లేవనెత్తిన అంశా లను నివృత్తి చేయాలి లేదంటే స మాధానాలు చెప్పాలి అది చేయ కుండా మరగుజ్జు మన స్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చా ట్ పెట్టుకున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. కేసీఆర్ ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్త త్వం, రేవంత్ రెడ్డి...