BRS Financial Help Late Journalist Family : బిగ్ బ్రేకింగ్, సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ కుటుంబానికి ‘గులాబీ’ అండ, రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేత
BRS Financial Help Late Journalist Family : ప్రజా దీవెన, నల్లగొండ రూరల్: నల్లగొండ ఐ బీసీ ఛానల్ రిపోర్టర్, తెలంగాణ ఉద్యమ కారుడు పాల కూరి శేఖర్ గౌడ్ హఠాన్మరణం జర్నలిస్టులో కానికి తీరని లోటు మిగిల్చింది. ఈ క్లిష్టసమయంలో ఆయన కుటుంబా నికి తామున్నా మం టూ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భరోసానిచ్చింది.రూ. 3లక్షల ఆర్థిక సాయం అంద జేసి శేఖర్ కుటుంబానికి అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాజీ...