Brs jagadeesh Reddy fires on Congress BJP : నల్లగొండలో బిఆర్ఎస్ సైలెంట్ వార్.. కాంగ్రెస్ ‘స్కామ్స్’.. BJP ‘ఓట్లకుట్రలపై’ గులాబీ బాణాలు
Brs jagadeesh Reddy fires on Congress BJP : ప్ర జా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాజకీయాల్లో మరో హో రా హోరీ పోరుకు నల్గొండ వేదికైంది. ఒకవై పు ఓటర్ల జాబి తా సవరణ (SIR), మరోవైపు డిజిటల్ సభ్యత్వ నమోదుపై బి ఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల వి స్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. మాజీ ఎమ్మె ల్యే భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి జ గదీష్ రెడ్డి, పార్టీ...