Brs Kcr : బిగ్ బ్రేకింగ్, ఫోన్ ట్యాపింగ్ సిట్ సంచలన నిర్ణయం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ

  Brs Kcr : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచ లనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల క పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో విస్తృతస్థా యి లో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్య వహారంలో సిట్ దూకుడు పెంచు తోంది. గత కొంతకాలంగా తెలంగాణ రా ష్ట్ర రాజకీ యాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంలో సిట్ అధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అ ధి...