Brs MLA Harish Rao : బిగ్ బ్రేకింగ్, ఏఐసిసి అగ్రనేతలకు మాజీ మంత్రి హరీష్ బ హిరంగలేఖ, తెలంగాణకిచ్చిన హామీలను గుర్తుచేస్తున్నాను
Brs MLA Harish Rao ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీ య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాట క ముఖ్యమంత్రి సిద్దా రామయ్యకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బుధవా రం బహిరంగ లేఖ రాశారు. హరీష్ రా వు రాసిన బహిరంగలేఖలోని ముఖ్యాంశాలు ఆయన మా...