Brs MLA jagadeesh Reddy hotcommets : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్య, రేవంత్ రెడ్డి ఒక “హైబ్రిడ్” ముఖ్యమంత్రి
Brs MLA jagadeesh Reddy hotcommets : ప్రజా దీ వెన, దేవరకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్ర ధాన మంత్రి మోదీలు కలిస్తే రేవంత్ రెడ్డి వచ్చే హైబ్రిడ్ ము ఖ్యమంత్రిగా అధికార పీఠంఎక్కారని మాజీ మంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి దేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి ఆయనే అంటూ ఎద్దేవాచేశారు. ఆ యన చేతకానితనం తాజాగా బయటపడిందని, "అధికారు లు నామాట వినడం లేదని ఓ ముఖ్య మంత్రే స్వయంగా అ నడం ఆయన చేతకానితనానికి...