BRS MLA Jagadish Reddy : కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే రేవంత్ రెడ్డి విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్
BRS MLA Jagadish Reddy : ప్రజా దీవెన, దేవరకొండ: తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, క రెంట్, నీళ్లు కూ డా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమ ర్శించారు. కేసీఆర్ అభి వృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే, రేవంత్ రెడ్డి విధ్వంసానికి కే రాఫ్ అడ్రస్ అయ్యారని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల పాల నలో తెలంగాణను అ భివృద్ధి పథంలో...