Brs RakeshReddy eclass applaunch : బిగ్ బ్రేకింగ్, నిరుద్యోగ సమరానికి డిజిటల్ అస్త్రం, రాకేష్ రెడ్డి ఈ- క్లాసెస్ యాప్ లాంచ్‌

  Brs RakeshReddy eclass applaunch :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవి ష్యత్తుకు భరోసానిస్తూ,పోటీ పరీక్షల ప్రిపరే షన్‌ను డిజిటలై జ్ చేసే లక్ష్యంతో రూపొందించిన ‘రాకేష్ రెడ్డి ఈ- క్లా సెస్ యాప్‌ను నల్గొండ జి ల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూ ర్యా పేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. యు వనేత ఏనుగుల రాకేష్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌కు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర...