OpinionPoliticsతెలంగాణనల్గొండహైదరాబాద్

BRS releases Congress promises chargesheet : కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నల్లగొండ బీఆర్‌ఎస్‌ సమరశం ఖం

--గడియారం సెంటర్‌లో భారీనిరసన వందలాది బైక్‌లతో ర్యాలీ --ఎన్నికల హామీల అమలుపై ‘బాకీకార్డులతో వినూత్న నిరసన

 

BRS releases Congress promises chargesheet  : ప్రజా దీవెన, నల్లగొండ:కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి వెయ్యి రోజులు పూర్తవుతు న్న నేపథ్యంలో ఆ పార్టీ ఎ న్నికల హామీ ల అమలుపై బీఆర్‌ ఎస్‌ నల్లగొండ జిల్లా నేత లు, కార్యకర్త లు ఆందోళనకు దిగారు.“వెయ్యి రోజుల కాంగ్రె స్‌ పాలన హా మీలేమయ్యాయి? అంటూ జిల్లా కేంద్రంలో నిరసన కా ర్యక్ర మాలు చేపట్టారు. జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కా ర్యాలయం నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్‌కు చేరుకున్నారు. అ క్కడ 420 ఎ న్నికల హామీలను ప్రస్తావిస్తూ ఏర్పాటు చేసిన నిరసన ఫ్లెక్సీలను ప్ర దర్శించారు.అనంతరం వం ద లాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో మానవ హారం నిర్వహించి ధ ర్నా చేపట్టారు. దీంతో గడియారం సెంటర్‌ సందడిగా మారిం ది.

        హామీలపై ‘బాకీ కార్డులు

నిరసనలో బీఆర్‌ఎస్‌ నేతలు వి నూత్నంగా ‘బాకీ కార్డులు’ ప్రద ర్శించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్‌రెడ్డి కలిసి వివిధ వర్గాల ప్రజలకు బాకీ కార్డు లను అందజే శారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయా ణిస్తూ ప్రయాణికులకు సైతం బాకీ కార్డులు పంపిణీ చేశా రు.ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఎ న్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళ లు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, యువత, విద్యార్థులు సహా వివిధ వర్గా ల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హా మీలు ఇంకా పూర్తిస్థాయిలో అ మలు కాలేదని విమర్శించారు.

మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి–షాదీముబా రక్‌ కింద తులం బంగారం, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికు లకు పెన్షన్‌ పెంపు, దివ్యాంగుల కు పెరిగిన పింఛన్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కూటీ లు, రైతు భరోసా, రైతు రుణమా ఫీ, రైతు కూలీలకు ఆర్థిక సా యం, నిరుద్యోగ భృతి, విద్యా భ రోసా కార్డు, ఆటో కార్మికు లకు ఆ ర్థిక సాయం వంటి అంశాలను ఆయన ప్రస్తావించా రు.వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీల అమలుపై ప్రభు త్వం స్పష్టత ఇ వ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నా రు. రాష్ట్రంలో ప్రతి పక్షాల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని, అవినీ తి పెరిగిందని ఆయన ఆరోపిం చారు. ఈ ఆరోపణలపై ప్రభు త్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

   ఎనిమిది రోజుల పాటు నిరసనలు

ఎన్నికల హామీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సె ప్టెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకో వర్గానికి సంబం ధించిన హామీల ను ప్రస్తావిస్తూ నిరసన కార్యక్ర మాలు నిర్వ హించనున్నట్లు భూ పాల్‌రెడ్డి తెలిపారు.ఇందులో భా గంగా రేపు నియోజకవర్గంలోని అన్ని మండలాల రెవెన్యూ కా ర్యాలయాల ఎదుట రైతు సద స్సులు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరే షన్‌ మాజీ చైర్మన్‌ కటికం సత్త య్య గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మా జీ చైర్మన్‌ చీరా పంకజ్‌ యాదవ్‌, మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగ ట్టె మల్లికార్జున్‌ రెడ్డి, నల్లగొండ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సింగిల్‌ విండో చైర్మన్లు వంగాల స హదేవరెడ్డి, ధోటి శ్రీనివాస్‌, సిం గం రామ్మోహన్‌, మాజీ ఎంపీపీ లు ఎస్కే కరీం పాషా, నారబోయి న బిక్షం, బొజ్జ వెంకటయ్య, మా జీ జెడ్పీటీసీలు తండు సైదులు గౌడ్‌, తుమ్మల లింగస్వామి, నగ ర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దే వేందర్‌, మండలాల పార్టీ అధ్య క్షులు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, అ యితగొని యాదయ్య, దేప వెం కట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్లు మారగోని గణే ష్‌, పెరిక యాదయ్య, పేర్ల అ శోక్‌, కొందూరు ప్రవీణ్‌రెడ్డి, బా ణావత్‌ దీప్లా, దొడ్డి రమేష్‌, గో పగోని స్వాతి రాజశేఖర్‌, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివా సరెడ్డి, కొండూరు సత్యనారాయణ, జ మాల్‌ ఖాద్రి, దండంపె ల్లి సత్తయ్య, పెరిక కరుణ్‌ జయరాజ్‌, కందుల లక్ష్మయ్య, బ డుపుల శంకర్‌, తవిటి కృష్ణ, సుంకి రెడ్డి వెంకట్‌రెడ్డి తదిత రులు హాజర య్యారు.మహిళా నాయకులు మామిడి పద్మ, కొండ్రస్వరూప, కొప్పోలు విమలమ్మ, మర్రి రేణుక, నర్రా నిర్మ ల, కంచర్ల విజయరెడ్డి సహా పలువురు నాయకులు, సర్పం చులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పం చులు, గ్రామ శాఖలు, అనుబం ధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button