Brs wanted dedicated commission : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ నేతల కీలక వ్యాఖ్య, తూతూమంత్రం కమిటీ వద్దు, చట్టబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ ముద్దు

Brs wanted dedicated commission : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ కేవ లం ప్రభుత్వ కార్యాలయా ల ఫైళ్లకే పరిమితం కాకూడ దని, అ దొక చట్టబద్ధమైన హక్కుగా మారాలని సచివాల య వే దికగా జరిగిన సర్వపక్ష సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ గట్టి శంఖారావం పూరించిం ది. ఎన్నికల మేనిఫెస్టో లోని 'వాగ్దా నాల' నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కా లయాపన జీఓలతో తప్పించుకో వాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు,...