BRSHarishRao: మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్, కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్కామే ఈ కొత్తపాలసీ
BRSHarishRao : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఇం డస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫ ర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండ స్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అని, పారిశ్రామికవాడల్లోని దా దాపు పది వేల ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునే కుట్ర కు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్ర స్...