BrsNalgonda exMLA Kancharla Bhupal Reddy నల్లగొండ మాజీఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం, ధాన్యం అక్రమాలపై కలెక్టరేట్ ముట్టడి తధ్యం
BrsNalgonda exMLA Kancharla Bhupal Reddy: ప్ర జా దీవెన, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గ రైతులు ఎదు ర్కొం టున్న సమస్యలపై మాజీ శాసనస భ్యులు కంచర్ల భూ పాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువా రం ఆయన ఆర్జాలబావి, దండం పల్లి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతాల్లోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మి కంగా సందర్శించి రైతుల సమ స్య లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గో డును వెల్లగక్కుతూ నెల రోజులు గడిచినా ధాన్యం...