BSNL Satellite Phone Technology : బిగ్ బ్రేకింగ్, నెట్‌వర్క్ డెడ్ జోన్స్‌ కు ఇక చెక్, బీఎస్ఎన్ఎల్ సరికొత్త టెక్ విప్లవం ‘శాటిలైట్ ఫోన్’

BSNL Satellite Phone Technology : ప్రజా దీవెన, హై దరాబాద్: ఇకపై నో-సిగ్నల్ బోర్డులకు కాలం చెల్లినట్లే కొండ ల్లో ఉన్నా, దట్టమైన అడవుల్లో ఉన్నా, అసలు మొబైల్ టవ ర్లే లేని మారుమూల ప్రాంతాల్లో ఉ న్నా సరే... మీ ఫోన్ మా ట్లాడేస్తుంది. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త భవిష్యత్తుకు తెరలేపుతూ మోస్ట్ అడ్వాన్స్‌డ్ శాటిలైట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. "క మ్యూనికేషన్ బియాండ్ బౌండరీ స్"...