Canada emotional shootout : బిగ్ బ్రేకింగ్, కెనడాలోవిషాదం, టొరంటో యూనివర్సిటీ వద్ద భారతీయ విద్యార్దిహత్య
Canada emotional shootout: ప్రజా దీవెన, కెనడా: అం తర్జాతీయoగా భారతీయ విద్యార్ధులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా కెనడాలోని టొరంటోలో భారతీయులపై వరు స ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. భారతీ య యువతి హిమాన్షి ఖురానా హత్య ఘటన మరవక ముందే టొ రంటోలో మరో విషాదం నెలకొంది. తాజా కెనెడా దేశంలోని టొరం టో విశ్వవిద్యాలయం స్కార్‌బరో క్యాం పస్ సమీపంలో 20 ఏళ్ల భార తీ య విద్యార్థి తుపాకీ కాల్పు ల్లో నేలకొరిగాడు. నిందితుడిని జరిపిన...