Cashless Health Cards for Journalists : జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి
--ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలo దిస్తున్నారు -- పోస్టు కార్డు ఉద్యమ కార్య క్రమంలో టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ Cashless Health Cards for Journalists : ప్రజా దీవెన, నల్లగొండ: అక్రిడి టేషన్ అర్హత కలిగిన జర్నలిస్టు లందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న మాదిరి క్యాష్ లెస్ హెల్త్ కార్డుల మంజూరు చేయ డంతో పాటు జర్నలిస్టుల న్యా య మైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారం...