CEC Gyanesh Kumar Removal : నల్లగొండ వామపక్షాల కీలక డి మాండ్, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ను తక్షణమే తొలగించాలి
--సర్ ప్రక్రియను నిలిపివేసి..అ ర్హుల ఓట్లను పునరుద్ధరించాలి --అక్టోబర్ 1న నల్లగొండలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన CEC Gyanesh Kumar Removal : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హ క్కు పరిరక్షణలో ఎన్నికల సం ఘం పూర్తి పారదర్శ కతతో వ్యవ హరించాలని సీపీఐ జిల్లా కార్య దర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తు మ్మల వీరా రెడ్డి డిమాండ్ చేశా రు. SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రి యను తక్షణమే నిలిపి వేసి, వివిధ కారణాలతో...