Badibata: బడిబాటలో ‘చామల ‘
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండ లo కొండమడుగు గ్రామంలోని మం డల ప్రాథమిక పాఠశాలలో జరిగిన జయశంకర్ బడిబాట సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి భువన గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు భువన గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కు మార్ రెడ్డి హాజరయ్యారు.
బీబీనగర్ మండలo కొండమ డుగులో పాల్గొన్న ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజా దీవెన, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండ లo కొండమడుగు గ్రామంలోని మం డల ప్రాథమిక పాఠశాలలో జరిగిన జయశంకర్ బడిబాట(badibata) సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి భువన గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy) తో పాటు భువన గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కు మార్ రెడ్డి (MLA Kumbham Anilkumar Reddy) హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ ప్రైవేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దా లనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్య క్రమం ఈ బడి బాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రభుత్వం ఒక లక్ష్యం తో ముందుకు వెళుతుంది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామనిప్రకటించారు. బీబీనగర్ ఏమ్స్ లో సమస్యల గురిం చి స్థానికులు తమ దృష్టికి తీసుకువస్తున్నారు ప్రమాణ స్వీకా రం చేసిన వెంటనే ఎయిమ్స్ కి వస్తా రివ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యలో నాణ్య త ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని కోరారు.
Chamala kiran kumar reddy in Badibata