Chandampet Murder case chasing : చందంపేట హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు 

  Chandampet Murder case chasing : ప్రజా దీవెన, చందంపేట: చందంపేట మండలంలోని కోరుట్ల సమీపంలో మంగళ వారం రాత్రి హత్య చేసి పక్కా పథకం ప్రకారం ప్ర మాదంగా చిత్రీకరించిన భార్య, ఆమె ప్రియుడు, అక్కలను అరెస్టు చే సినట్లు దేవరకొండ డిఎస్పి ఎంవి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు.  చందంపేట మండలం బిల్డింగ్ తం డాకు చెందిన రమావత్ నర్సింహ (51) తెల్దేవరపల్లి గ్రామానికి వెళ్లే ర హదారి...