Chandur BJP Bandh : చండూర్ బీజేపీ బంద్ ప్రశాంతం, ప్రజాస్వామ్యంపై దాడులను ఇకపై సహించబోమన్న నేతలు 

Chandur BJP Bandh : ప్రజా దీవెన, చండూరు: నల్లగొం డ జిల్లా చండూర్ పట్టణ బంద్ కార్యక్రమం ఒక సాధారణ బంద్ గా కాకుండా ప్రజా స్వామ్య చరిత్రలో నిలిచిపోయే రోజుగా నిలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కా పాడడం కోసం మే ము అప్పుడూ పోరాడాం, ఇప్పుడూ పోరాడుతూ నే ఉన్నా మని తెలిపారు. చండూ రులో ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ క్యా డర్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ నేపధ్యంలో బుధవారం బీజేపీ...