Chaya Someswara Temple : పానగల్ ఛాయా సోమేశ్వరాలయ కోనేరుకుపూర్వవైభవం
Chaya Someswara Temple : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఛాయాసోమేశ్వరాలయం మరోసారి ప్రత్యేక ఆకర్ష ణగా నిల వనుంది. ఆలయంలోని చారిత్రక కోనేరుకు కొత్తకమిటీ ఆ ధ్వ ర్యంలో పునరు జ్జీవం కల్పించేచర్యలు ప్రారం భమయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోనేరు శుభ్రత పనులకు ఎట్ట కేలకు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి కోనేరులో పూడికతీత పనులు ముమ్మ రం గా కొనసాగుతు న్నాయి. ప్రొక్లెయిన్లతో పూడికను తొలగి స్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని...