Chebrolu Railway Track Deaths : బిగ్ బ్రేకింగ్, ఏలూరు చేబ్రోలు రై ల్వే ట్రాక్‌పై విషాదం,మిస్టరీగా మి గిలిన నలుగురు ప్రాణాలు
Chebrolu Railway Track Deaths : ప్రజా దీవెన, ఏలూ రు (చేబ్రోలు): రైళ్లు మరింత వేగంగా దూసుకుపోతున్న ఆ ధునికకాలంలోనూ, రైల్వే ట్రాక్‌ల పక్కన విషాదాల సవ్వడి మత్రంతగ్గడం లేదు. ఏలూరు జి ల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ స మీపంలో తాజాగా చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థా నికులను తీవ్రంగా కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కో ల్పోయారు.టెక్నాలజీ ఎంత పెరిగినా, కొన్ని ప్రాణాలు ఎలా గా ల్లో కలిసిపోతున్నాయో అర్థం...