Chennai suitcase murder case : బిగ్ బ్రేకింగ్, సూట్‌కేస్ మర్డర్ మిస్టరీ, ‘ఆఒక్క బార్‌కోడ్’ తిప్పిన చెన్నై మర్డర్ కేస్ ట్విస్ట్

  Chennai suitcase murder case :  ప్రజా దీవెన చెన్నై: పెరంబూర్‌ రై ల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌.. ఎప్పుడూ ప్రయాణి కులతో రద్దీగా ఉండే ఆ చోట ఒక అనాథ సూట్‌కేస్ పడి ఉంది. కాసేపటికి దాని నుండి వ స్తున్న భయంకరమైన దు ర్వాసన తో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. తీరా పోలీ సులు వచ్చి ఆసూట్‌కేస్ తెరిచిచూశాక ఒక్క సారిగా గుండె గుభేల్ మంది. అందులో ఉన్నది కేవ లం ఒక మనిషి మొండెం మాత్ర మే,...