chhattisgarh boiler blast : బిగ్ బ్రేకింగ్, ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో విషాదం, పవర్ ప్లాంట్ బాయిలర్ పేలి పదిమందిదుర్మరణం
chhattisgarh boiler blast : ప్రజా దీవెన, ఛత్తీస్గఢ్: చత్తీ స్గడ్ రాష్ట్రం సక్తి జిల్లాలో పెను విషాద సంఘటన చోటుచే సుకుంది. వేదాంత పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్న కా ర్మికులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ అకస్మాత్తుగా భారీ శబ్దంతో బాయిలర్ పేలిపో యింది. క్షణాల్లోనే అక్కడి వాతా వరణం వూహించని విధంగా మారిపోయింది. అగ్ని జ్వాలలు, దట్టమైన పొగ మధ్య కార్మికులు ప్రాణాల కోసం పరుగులు తీశారు.ఈ భయానక ప్రమాదంలో 10 మంది కా ర్మికులు...