child brutal murder IN mother’s hand : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేటలో కామం ముందు కన్నప్రేమ దిగదుడుపు, ప్రి యుడి కోసం రెండేళ్ల పసికందును కడతేర్చిన కసాయి తల్లి
child brutal murder IN mother's hand : ప్రజా దీవెన, సిద్దిపేట: అది కన్న ప్రే మను మంటగలిపిన కామంధుల క్రూ రత్వం.. నమ్మిన భర్తకు నరకం చూపించిన ఒక మాయలాడి మోసం. తల్లి అనే పదానికే కలంకం తెస్తూ, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకొడుకునే కాటికి పంపింది ఒక కసాయి త ల్లి. ప్రియుడితో ఏకాం తానికి అడ్డువచ్చాడనే కక్షతో కేవలం రెండే ళ్ల పసికందును నేలకేసి కొట్టి చంపిన హృదయవిదార క సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిట్స్ అం...