Civil supplies commissioner StephenRaveendra :సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అల్టిమేటం, పిపిసి కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
Civil supplies commissioner StephenRaveendra: ప్రజా దీవెన, సూర్యాపేట: పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధా న్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ స ప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మం గళవారం వరి ధాన్యం కొ నుగోలు కార్యక్రమాల పురోగతిని సమీక్షించుటకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పిల్లలమర్రి కొనుగోలు కేంద్రంను సం దర్శించి, అక్కడ రైతులు మరియు పిపిసి సిబ్బందితో ఇంటరాక్ట్ అ య్యారు. అనంతరం ధాన్యం కొనుగోలు...