Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 3:38 pm Posted by : praja deveena

Civilsupplies surprise rides : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సివిల్ స ప్లైస్ దాడులు, అక్రమంగా వినియో గిస్తున్న 68 గ్యాస్ సిలిండర్లు స్వా ధీనం

Civilsupplies surprise rides : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అక్రమంగా డొమెస్టిక్ గ్యా స్ సిలిండర్ల వి నియోగంపై అధికా రులు కఠిన చర్యలు ప్రారంభించారు. జి ల్లా పౌరసరఫరాల అధికారి పి. వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు మరియు టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా గురువారం విస్తృతంగా దాడు లు నిర్వహించారు.

నల్లగొండ జిల్లా మల్లేపల్లి గ్రామంతో పాటు నల్గొండ టౌన్‌లో ని పలు హో టళ్లు, ధాబాలు మరియు రిఫిల్లింగ్ కేంద్రాల్లో అ క్రమంగా డొమెస్టిక్ సి లిండర్లను వాణిజ్య అవసరాలకు ఉప యోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు అక్కడ వెం టనే చర్యలు తీసుకున్నారు.దాడుల స మయంలో నల్లగొం డ టౌన్‌లోని ప్ర సాద్ ఉడిపి హోటల్, నందిని హో టల్,కృ తుంగ హోటల్ వద్ద తనిఖీ లు నిర్వహించగా అక్రమ విని యోగం బయటపడింది. అదే విధంగా మల్లేపల్లి టౌన్‌లోని నేహా హోటల్, సాయినందిని హోటల్,తేజస్విన్ వాటర్ ప్లాం ట్స్ సహా పలు హోట ళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.

ఈ దాడుల్లో మొత్తం 68 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వా ధీనం చేసు కున్నారు. అక్రమంగా వినియోగిం చిన వారిపై 6A కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభిం చా రు.ఈ ఆపరేషన్‌లో సివిల్ సప్లైస్ డి ప్యూటీ తహసీల్దార్లు ఎస్.డి. ము బీన్ ,ఎం.డి. ముక్తార్, ఎ. దీపక్, ఆర్. సైదులు గౌడ్, రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్లు జ్యోతి, ఎ. సైదులు, కుమా ర్ రెడ్డి మరియు టాస్క్‌ఫోర్స్ సి బ్బంది సైదులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అధికారులు మా ట్లాడుతూ డొమెస్టిక్ సిలిం డర్లను వాణిజ్య అవసరాలకు వినియో గించడం చట్టవిరుద్ధ మని, ఇలాంటి అక్రమాలపై భవిష్యత్తులో కూడా నిరంతరం దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.