Civilsupplies surprise rides : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సివిల్ స ప్లైస్ దాడులు, అక్రమంగా వినియో గిస్తున్న 68 గ్యాస్ సిలిండర్లు స్వా ధీనం

Civilsupplies surprise rides : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అక్రమంగా డొమెస్టిక్ గ్యా స్ సిలిండర్ల వి నియోగంపై అధికా రులు కఠిన చర్యలు ప్రారంభించారు. జి ల్లా పౌరసరఫరాల అధికారి పి. వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు మరియు టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా గురువారం విస్తృతంగా దాడు లు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మల్లేపల్లి గ్రామంతో పాటు నల్గొండ టౌన్‌లో ని పలు హో టళ్లు, ధాబాలు మరియు రిఫిల్లింగ్ కేంద్రాల్లో అ...