cloud burst Aquarius in jammu kashmir : బ్రేకింగ్ న్యూస్, జలప్రళయంలో జమ్మూకశ్మీర్, నింగికి చిల్లుపడిందన్నట్లు కుమ్మేసిన కుంభవృష్టి

  cloud burst Aquarius in jammu kashmir : ప్రజా దీవెన, శ్రీనగర్: ప్రకృతి క న్నెర్ర జేసింది. జమ్మూకశ్మీర్‌ను ఊహించని మెరుపు వరదలు ముంచెత్తాయి. నిన్నటి వర కూ ప్రశాంతం గా ఉన్న ప్రాంతాలు.. ఇప్పుడు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కురి సిన భీకర వర్షాలకు రాజౌరి, పూంచ్ జిల్లాలు అతలాకుతల మయ్యాయి.వరదల ధాటికి దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రం గా గాయపడి ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్నారు.వరద గుప్పిట్లో చిక్కుకున్న 14...