CM A. Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, కోర్ అర్బన్ ఏరియాలో జనాభాక నుగుణంగా నగరo అభివృద్ధి
CM A. Revanth Reddy : ప్ర జా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలు ష్య రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాల ను నిర్దేశించుకుని పనిచేస్తోం దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. 2,100 చ.కి. మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆ ర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో1 కోటి 35 లక్షల జనా భా అవసరాలకు అనుగు ణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తా మన్నారు. సోలార్ మా డ్యూల్స్...