CM A. Revanth Reddy : సీఎం రేవంత్ కీలక పిలుపు, అన్ని మతాల ప్రజలు కలిసికట్టుగా సోద రభావంతో ముందుకు సాగాలి 

CM A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణ రాష్ట్రం భవిష్యత్తులో అన్ని మతాల ప్రజలు కలిసి కట్టుగా సోదరభావంతో ముందుకు సాగు తూ అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి ఆకాంక్షించారు. పవి త్ర రంజాన్ సందర్భంగా ని ర్వహించిన ఇఫ్తార్ విందు వేదికగా ఆయ న ఐక్యత, సామ రస్యం, సమగ్ర అ భివృద్ధి అనే సందేశాన్ని ప్రజలకు అందిం చారు.పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సం క్షేమ శాఖ...