Cm Cup Revanth Reddy : : సీఎంరేవంత్ సంచలన వ్యాఖ్య, యువతను సరైన మార్గం లో పెట్టక పోతే దేశం ప్రమాదకర పరిస్థితులకు నెట్టివేయబ డుతుంది

  Cm Cup Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేసిం దన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యు వ తను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థి తులకు నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చే శారు. హైదరాబాద్ గచ్చీ బౌలీ స్టేడియంలో తెలంగాణ పోలీ సు శాఖ ఆధ్వర్యంలో జరుగుతు న్న 74వ బోలానాథ్ ముల్లి క్ స్మార క...