Cm revanth reddy : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, సమాజంలో మహిళలరక్షణ కోసం మగవారే బ్రాండ్అంబాసిడర్లుగా నిలవాలి

  Cm revanth reddy :  ప్రజాదీవెన, హైదరాబాద్: సమా జంలో మహిళల రక్షణ కో సం మగవారే బ్రాండ్ అంబాసిడ ర్లుగా నిలబడాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఫిర్యాదులు, కేసు ల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బా ధ్యతగానూ భావించాలన్నారు. ఆడ పిల్లలను ఎవరైనా ఇ బ్బందికి గురి చేసినప్పుడు నిల బడి ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు ము ఖ్యమంత్రి సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని...