Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, సిగ్నల్ ఫ్రీ సిటీగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దుతాం

  Cm Revanth Reddy :  ప్రజా దీవెన, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొ త్తంగా ఎదురవుతున్న సమ స్యలను పరిష్కరిస్తూ భవిష్య త్తు అవసరాలకు అనుగుణం గా హైదరాబాద్ నగరాన్ని ప్ర ణాళికబద్ధంగా అభివృద్ధి చే యడానికి ప్రభుత్వం కృతని శ్చయంతో ఉందని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివా లయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పా ర్లమెంటరీ స్టాండింగ్...