CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ఆ దేశం, ఈ ఏడాది యధావిధిగా ఇం టర్మీడియట్ ప్రవేశాలు చేపట్టండి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ ఏడాది యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అ ధి కారులను ఆదేశించారు. అడ్మిషన్ల కు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్య లో విలీనం చేసే ప్రక్రి యకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనా ల కు భంగం వాటిల్లకుండా వెంటనే ప్ర వేశాల ప్రక్రియను చేపట్టాలని సూ చించారు. ఇంటర్మీడి యట్ ను రద్దు చేసి సీబీఎస్ఈ...