Opinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

CM Revanth Reddy : బిగ్ అలర్ట్, సీఎం రేవంత్ కీలక సూచనలు, దూసుకొస్తున్న తుఫాన్ తో అలర్ట్ గా ఉండాలని ఆదేశం

 

CM Revanth Reddy :  ప్రజా దీవెన, హైదరాబాద్: సిటీ జ న్స్ అటెన్షన్ వాతావరణ శాఖ ఒ క్కసారిగా ‘ఆరెంజ్ అలర్ట్’ సైరన్ మోగించింది. అవును రాబోయే కొ న్ని గంటల్లో తెలం గాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఊహించని రేంజ్‌లో ఈదు రుగాలులు విరుచుకుపడే అ వకాశం ఉంది. ఈ అత్యవసర పరి స్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం హై-అలర్ట్ మోడ్‌లోకి వె ళ్ళిపోయింది. స్వయంగా ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి రంగంలోకి దిగి అధికారులకు పవర్‌ఫుల్ డైరెక్షన్స్ ఇచ్చారు.

ఈ కష్టకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ మొత్తం మన అ న్నదాతలపై నే ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో ఒక్క గిం జ కూడా వృథా కాకూ డదని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను రాకెట్ వేగంతో పూర్తి చేయా లి. రై తులకు ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కల్లాల్లో ఉ న్న ధాన్యపు రాశులు వర్షానికి త డవ కుండా ఉండేందుకు తక్షణమే ‘టార్పాలిన్’ కవర్లను సిద్ధం చేయా లన్నారు. ఇప్పటికే కొనుగోళ్లు పూ ర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్ల ను, అత్యవసరమున్న ఇతర ప్రాం తాల కు యుద్ధప్రాతిపదికన తర లించాలని సూచించారు.

  సీఎం సుతిమెత్తని హెచ్చరికలు

రైతుల ధాన్యం భద్రతే మన మొద టి ప్రాధాన్యత. ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని సు తిమెత్తగా హె చ్చరించారు. గాలి వే గం పెరుగుతోంది,కేవలం వర్షమే కాదు ఈదురుగాలులు కూడా బీభ త్సం సృష్టించే అవకాశం ఉం దని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపద్యంలో ఎలాంటి ఎమర్జెన్సీ సి ట్యుయేషన్ ఎదురైనా, సెకన్ల వ్య వధిలో స్పం దించేలా విపత్తు నిర్వ హణ బృందాలు అలర్ట్‌గా ఉండాల న్నారు. అనవసరంగా, అత్యవస రం కాకుండా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మీ భద్రతే మాకు ముఖ్యం, ప్రకృతి మనల్ని పరీక్షించడానికి వస్తోంది, కానీ ప్ర భుత్వం అలర్ట్‌గా ఉంది, మీరూ జా గ్రత్తగా ఉండండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related Articles

Back to top button