CM Revanth Reddy : బిగ్ అలర్ట్, సీఎం రేవంత్ కీలక సూచనలు, దూసుకొస్తున్న తుఫాన్ తో అలర్ట్ గా ఉండాలని ఆదేశం

  CM Revanth Reddy :  ప్రజా దీవెన, హైదరాబాద్: సిటీ జ న్స్ అటెన్షన్ వాతావరణ శాఖ ఒ క్కసారిగా 'ఆరెంజ్ అలర్ట్' సైరన్ మోగించింది. అవును రాబోయే కొ న్ని గంటల్లో తెలం గాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఊహించని రేంజ్‌లో ఈదు రుగాలులు విరుచుకుపడే అ వకాశం ఉంది. ఈ అత్యవసర పరి స్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం హై-అలర్ట్ మోడ్‌లోకి వె ళ్ళిపోయింది. స్వయంగా ముఖ్య మంత్రి రే వంత్ రెడ్డి రంగంలోకి దిగి అధికారులకు పవర్‌ఫుల్...