Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, రేవంత్ రెడ్డి విమానానికి తప్పిన గండం, బెంగళూరుకు మళ్ళిన ఎమర్జెన్సీ ల్యాండింగ్
Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి శంషా బాద్ ఎయిర్‌పో ర్ట్‌లో పెను ప్ర మాదం తప్పింది. గగ నతలం లో ఒక్కసారిగా మారిన వా తావరణం, ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కారణంగా సీఎం విమానం తీవ్ర ఒడుదొడుకు లకు లోనైంది. చివరి నిమిషంలో పైలట్లు అప్ర మత్తమవడంతో తృటిలో ముప్పుతప్పి, విమానం బెంగ ళూ రుకు సురక్షితంగా డైవర్ట్ అయింది....