Cm Revanth Reddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి హవా, హామీల వర్షం, విపక్షాలపై విమర్శల జడివాన
Cm Revanth Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటన ఉత్కంఠభ రితంగా సాగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రు లు ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ఆయన నల్లగొండలో ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో నిప్పులు చెరి గారు....