CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీ లక వ్యాఖ్య, ఫ్యూచర్ సిటీ సంక ల్పానికి అమెజాన్ డేటా సెంటర్ తొలిమెట్టు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: 203 4 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగా ణ ప్రయాణం ప్రారంభమైందని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం గా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్న సంకల్పానికి అమె జాన్ నెలకొల్పు తున్న డేటా సెంటర్ తొలిమెట్టుగా నిలు స్తుందని అభివర్ణించారు.అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వ ర్యంలో భారత్ ఫ్యూచర్ సి టీలో నిర్మించనున్న డేటా సెంట ర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో...