CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మిల్లర్ల నుంచి బకాయిలు నయాపైసా సైతం వ సూలు చేయాల్సిందే
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భవి ష్యత్తు దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ వ్యవసాయ, పౌ రసరఫరాల రంగంలో నవశకా నికి నాంది పలికే నిర్ణయాలు వెలువడ్డా యి. సాంకేతికత, ఆధునిక వ్యూ హాలు మరియు మహిళా సాధికారత కలగ లిపిన ఒక సమగ్ర కార్యాచరణను రాష్ట్ర ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిల్లర్ల పాత బకాయిల పెంపునకు చుక్కెదురు వేస్తూ, ప్రతీ ధాన్యం గింజకు సంబంధించిన లెక్క తేల్చాల్సిందేనని ప్రభు త్వం స్పష్టం చేసింది.వ్యాపార దృక్ప...