Cm Revanth Reddy: బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, తెలంగాణకు బ్లూప్రింట్ సిద్ధమైంది, ఇక హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి
Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రానికి బ్లూ ప్రింట్ సిద్ధ మైందని, రాష్ట్ర రాజధాని హైదరా బాద్ రూపు రేఖలు మరబోతున్నా యని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ నుముల రే వంత్ రెడ్డి ( Revanth Redd y)వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రక టనలు చేశారు. ఇది సాధారణ అభి వృద్ధి కాదు, “ఫ్యూచర్ సిటీ విజ న్”లా కనిపిస్తోందని, “క్యూర్, ప్యూర్, రేర్” మోడ ల్‌తో కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మాణానికి...