CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, విధిని ర్వహణలో మృతిచెందిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు అండ దండ 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన ఉద్యోగుల కుటుం బాలకు అండగా నిలిచే దిశగా రా ష్ట్ర ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పే ర్కొన్నారు. ప్రాణాలు కోల్పో యిన ప్రతి బాధిత కుటుం బా నికి రూ.1 కోటి ప్రమాద బీమా సహాయం అందజేస్తున్నట్లు అందులో భాగంగా సోమవారం బాధిత కుటుంబాలకు ఆ యన మంత్రులతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కా...