CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, దక్షిణాసియాలోనే గొప్పటెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: వస్త్ర ప రిశ్రమ రంగంలో 2047 నాటికి తె లంగాణను దక్షిణాసియా లోనే గొ ప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిది ద్దుతామని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టెక్స్‌టైల్ రంగ అభి వృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణం గా ప్రపంచాన్ని మార్చగల వాతావర ణాన్ని సృష్టించడంలో మాతో భాగ స్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలు పునిచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండి య న్ టెక్స్‌టైల్...