Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 1:44 pm Posted by : praja deveena

CM Revanth Reddy : సీఎం రేవంత్ తో జాతీయ పాడి ప రిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ భేటీ

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి తో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్ట ర్ మీనే ష్ షా మ ర్యాదపూర్వకంగా భేటీ అ య్యారు. ఈ భే టీ తెలంగాణ భ విష్యత్తులో తెలంగాణ పాడి పరిశ్రమను కొత్త దిశగా నడి పించే కీలక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రె డ్డి జూబ్లీ హిల్స్ నివాసం లో జరిగిన ఈ సమావేశంలో జాతీయ పాడి పరిశ్రమ అభి వృద్ధి బోర్డు చైర్మన్ డాక్ట ర్ మీనేష్ షా, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారిలు మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక మా త్రమే కాకుండా రాష్ట్ర పాడి రంగానికి కొత్త విజన్ రూపొం దించే ఆలోచనల వేదికగా మారిందని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా తెలంగాణలో పాడి పరిశ్రమను ఎలా వి స్త రించాలి రైతులకు మరింత లాభదాయకం గా ఎలా మా ర్చాలి ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భవిష్య త్తులో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల్లో తెలం గాణ ను ముందంజలో నిలిపేదిశగా ప్రణాళికలు రూపుది ద్దుకుం టున్నాయనే సంకేతాలు కనిపించాయని చెబుతున్నారు.

ఈ కీలక సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డి (chamala kirankumar reddy), ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవ లప్‌మెం ట్ కో-ఆపరే టివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమి త్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మ ధుసూదన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.