CM Revanth Reddy : సీఎం రేవంత్ తో జాతీయ పాడి ప రిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ భేటీ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి తో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్ట ర్ మీనే ష్ షా మ ర్యాదపూర్వకంగా భేటీ అ య్యారు. ఈ భే టీ తెలంగాణ భ విష్యత్తులో తెలంగాణ పాడి పరిశ్రమను కొత్త దిశగా నడి పించే కీలక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రె డ్డి జూబ్లీ హిల్స్ నివాసం లో జరిగిన ఈ...