Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, 2027 ఏడాది డిసెంబర్ నాటికిహైకోర్టు భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి

  Cm Revanth Reddy :  ప్రజా దీవెన, హైదరాబాద్: 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకో ర్టు నూతనభవన సము దాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. హైకోర్టు కొత్త భవనసము దాయ నిర్మాణంతో పాటు రాష్ట్రం లోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాలని ర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడు తున్నట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రా ష్ట్ర హైకోర్టు జోన్-II నూతన భవన ని ర్మాణ...