CM Revanth Reddy : రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, రానున్న 72గంట‌లు అప్రమత్తo, అధికారులు,సిబ్బందికి సెల‌వులు ర‌ద్దు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ప్రమాద కర వర్షాల నేపద్యంలో ఎంత‌టి భా రీ వ‌ర్షాలు వ‌చ్చినా ప్రాణన‌ష్టం వాటి ల్ల‌కుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశా రు. లోత‌ట్టు కాజ్‌వేలు, ఉద్ధృతంగా ప్ర‌వ‌హించే న‌దులు, వాగులు, వంక‌ ల‌పై వంతెన‌లపై నుంచి రాక‌పోక‌లు లేకుండా చూ డాల‌ని సీఎం సూచిం చారు. ప‌శువులు,గొర్రెలు, మేక‌ల కాప‌ర్లు త‌ర‌ చూ వాగుల్లో చిక్కుకొని పోతున్నార‌ని ఈ విష‌యంలో ముం ద‌స్తు గా వారిని అప్ర‌మ‌త్తం చేయాల‌...