CM Revanth Reddy communist parts : బిగ్ , సీఎం రేవంత్ కు సిపిఐ ప్రతినిధి బృందం కితాబు, కార్మికులకు కనీసవేతనాల పెంపు నిర్ణయంపై హర్షాతిరేకం
CM Revanth Reddy communist parts : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీపీఐ ప్ర తి నిధి బృందం సమావేశ మైంది. సీ పీఐ శాసనసభ్యుడు కూ నమనేని సాంబశివ రా వు నేతృత్వంలో డాక్ట ర్ బీఆర్ అం బేద్కర్ రాష్ట్ర సచివా ల యంలో ముఖ్యమంత్రిని కలిశా రు. కార్మికులకు కనీస వేత నాల పెంపు నిర్ణయంపై ఈ సందర్భం గా ముఖ్యమంత్రికి ధ న్యవాదాలు తెలి పారు.ఈ సందర్భం గా రైతుల అంశంపై...